telugu navyamedia

Hey guys here it is the intro of Sounds Good from Harish Shankar Podcast

హరీష్ శంకర్ పోడ్‌కాస్ట్… “సౌండ్స్ గుడ్” విన్నారా ?

vimala p
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొత్త విషయాలను ‘సౌండ్స్ గుడ్’ పేరుతో పోడ్‌కాస్ట్ రూపంలో విడుదల చేస్తున్నారు. ట్విటర్ ద్వారా హరీష్ ఈ విషయాన్ని ప్రకటించారు.