telugu navyamedia

Hero Raj Tarun Turns To Director Makes Film With Allu Arjun And Sunil

ఎప్పటికైనా నేను రాసుకున్న కథలతో వారితో సినిమాలు తీస్తా : రాజ్ తరుణ్

vimala p
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యట్రిక్ విజయాలను అందుకున్నాడు.