telugu navyamedia

Here’s the teaser of SivaKartikeyan’s Hero Movie

శివకార్తికేయన్ “హీరో” టీజర్

vimala p
తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హీరో సినిమాతో బిజీగా ఉండగా… త్వ‌ర‌లో విఘ్నేష్‌శివ‌న్‌, ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు.