telugu navyamedia

Heavy rains Bhupalpally Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు

vimala p
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని టేకుమట్లా