telugu navyamedia

Has Gopichand returned the advance to veteran Producer ?

గోపీచంద్ సినిమాకు బ్రేక్… అడ్వాన్స్ వెనక్కి…!

vimala p
మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు.