telugu navyamedia

‘Gunjan Saxena-The Kargil Girl’ to directly release on Netflix

ఓటిటిలో జాన్వీ కపూర్ సినిమా

vimala p
జాన్వీ కపూర్ నటిస్తున్న “గుంజన్‌ సక్సేనా.. ద కార్గిల్‌ గర్ల్”‌ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయ్యింది. గుంజన్‌ సక్సేనా సినిమాను శరన్‌ శర్మ డైరక్ట్‌ చేస్తున్నారు.