telugu navyamedia

Gudem Village 32 Years Panchayathi Elections

32 ఏండ్లుగా ఆ గ్రామానికి పంచాయతీ ఎన్నికలు లేవు..

vimala p
మంచిర్యాల జిల్లా గోదావరి తీరాన వెలిసిన గూడెం గ్రామానికి ఎంతో గుర్తింపు ఉంది. అభినవ శబరిమలగా తెలంగాణ అన్నవరంగా పేరున్న గూడెం గుట్ట అంటే తెలియని వారుండరు.