telugu navyamedia

Governor Tamilisai Engineering Telangana

“కాళేశ్వరం” ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయం: గవర్నర్‌

vimala p
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ సమావేశం