telugu navyamedia

governor kiran bedi

కిరణ్ బేడికి షాక్.. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగింపు

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి గవర్నర్‌ పదవి కిరణ్‌ బేడిని కేంద్రం తొలగించింది. గవర్నర్‌ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం