telugu navyamedia

Government Banks Strike AIBEABEFE

ఈ నెల 22న సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు

vimala p
ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.