telugu navyamedia

goutham

నా కోరికను తీర్చాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా

Vasishta Reddy
టాలీవుడ్‌ చందమామ, ప్రముఖ సినీ నటి కాజల్ ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది.