telugu navyamedia

Gopichand will come with Bangaru Bullodu Title

బాలకృష్ణ టైటిల్ తో గోపీచంద్ ?

vimala p
నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ హిట్ మూవీస్ లో ఒకటి “బంగారు బుల్లోడు”. 1993లో విడుద‌లైన ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ జోడి క‌ట్టింది.