telugu navyamedia

gopichand malinneni

రవితేజ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. మార్నింగ్‌ షో క్యాన్సిల్‌

Vasishta Reddy
మాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. కరోనా తర్వాతా మాస్ మహరాజ్ రవితేజ నటించిన తొలి చిత్రం క్రాక్.