telugu navyamedia

Good News For Cable Users Trai

కేబుల్‌ టీవీ వినియోగదారులపై తగ్గనున్న టారిఫ్‌!

vimala p
కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా టీవీ చూసే వారికి ఇక పై టారిఫ్‌ భారం తగ్గనుంది. 2020, మార్చి 1 నుంచి కొత్త టారిఫ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.