telugu navyamedia

Gold Silver Bullion Market Rates

శ్రావణ మాసం ఎఫెక్ట్..పెరుగుతున్న పసిడి ధర

vimala p
శ్రావణ మాసం ఆరంభం కావడంతో బంగారం ధరలు ఊపందుకున్నాయి. ఈ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు అధికంగా ఉంటాయి. దీంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఢిల్లీలో