telugu navyamedia

Gives Exemption Kangana Ranaut Home Quarantine Rule

కంగనా రనౌత్‌కు హోం క్వారంటైన్‌ నుంచి మినహాయింపు…

vimala p
సెప్టెంబరు 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్‌ విసిరిన కంగన.. తన మాటను నిలబెట్టుకుంటూ భారీ బందోబస్తు నడుమ దేశ వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టారు.