telugu navyamedia

Ghmc Rides Bawarchi hotel Hyderabad

హైదరాబాద్ రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా

vimala p
హైదరాబాద్ నగరంలో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి కొన్నింటిని సీజ్‌ చేశారు. మరికొన్నింటికి