telugu navyamedia

ghani

వెనక్కి తగ్గిన గని…?

Vasishta Reddy
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. వరుణ్ తాజాగా చేసిన సినిమా గని.