telugu navyamedia

Gannavaram MLA Vamshi meet Cm Jagan

సీఎం జగన్‌ తో ఎమ్మెల్యే వల్లభనేని భేటీ

vimala p
ఏపీ సీఎం జగన్ ను గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి జగన్ ని ఆయన కలిశారు.