telugu navyamedia

Gandhibhavan Telangana Congress meetin

గాంధీభవన్‌లో వీహెచ్‌-షబ్బీర్‌ అలీ వాగ్వాదం

vimala p
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం రసాభాసగా మారింది. గాంధీభవన్‌లో గులాంనబీ ఆజాద్ ఎదుటే కాంగ్రెస్ నేతలు వీహెచ్-షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో ఒకరినొకరిని