telugu navyamedia

fruit

బొప్పాయితో హెల్త్‌ సీక్రెట్స్‌..!

navyamedia
బొప్పాయి రుచిగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంవత్సరమంతా ఆ సీజ‌న్‌ల్లో దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది.