telugu navyamedia

free water scheme

గ్రేటర్ లో ఉచిత నీటి పథకానికి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం…

Vasishta Reddy
గ్రేటర్ పరిధిలో ఉచిత నీటి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి  ఆధార్ కార్డును ప్రామాణికంగా పేర్కొన్నారు. బస్తీలలో మాత్రం నల్లాలకు మీటర్లు