telugu navyamedia

Forward caste domination in Congress VH

కాంగ్రెస్ లో అగ్రకుల ఆధిపత్యం.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!

vimala p
కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.