telugu navyamedia

Flag burning in front of White House leads to scuffle amid 4th of July celebrations

అమెరికా జాతీయ జెండాకు నిప్పు

vimala p
అగ్రరాజ్యం అమెరికాలో జూలై 4న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే రీవాల్యుషనరీ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు నిరసనకారులు వైట్‌హౌస్ వద్ద ఆందోళనకు దిగారు.