telugu navyamedia

Fire Accident 12 Vehicles Lost Hyd

గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం..రెండు కార్లు, పది బైక్‌లు దగ్ధం!

vimala p
హైదరాబాద్ నగరంలోని గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, పది బైక్‌లు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరి పరిధిలోని విష్ణుపురి