telugu navyamedia

fermented rice

చద్ధన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

Vasishta Reddy
చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం.