అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..navyamediaSeptember 9, 2022 by navyamediaSeptember 9, 20220545 అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. Read more