telugu navyamedia

Family’s flight is delayed so dad steps up to fly the plane himself

ప్యాసెంజర్ పైలెట్ గా మారాడు… ఆ తరువాత ఏం జరిగిందంటే…?

vimala p
సోమవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి స్పెయిన్‌లోని అలికాంట్‌కు వెళ్లాల్సిన విమానం రెండు గంటలు డిలే అయింది. ఎందుకంటూ ప్రయాణికులు ప్రశ్నించగా.. పైలట్ అందుబాటులో లేడంటూ సమాధానమిచ్చారు. ఈజీజెట్