telugu navyamedia

family man season 2

“ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది…

Vasishta Reddy
“ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.