telugu navyamedia

Fake visa shamshabad airport

శంషాబాద్‌ లో నకిలీ విసాలు.. ఏడుగురు అరెస్ట్‌!

vimala p
హైద్రాబాద్ నగరంలో నకిలీ విసాలు తయారు చేస్తున్న ఏడుగురు ముఠాసభ్యులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాలు తయారు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.