telugu navyamedia

Facebook Ban Raja Singh BJP

రాజాసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్

vimala p
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుతో వున్న ఫేస్ బుక్ బ్యాన్ అయింది. తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఖాతాను ఫేస్ బుక్ యాజమాన్యం నిషేధించింది.