telugu navyamedia

Ex-Mp BJP Vivek Rtc strike Telangana

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు: మాజీ ఎంపీ వివేక్‌

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై బిజెపినేత, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ స్పందించారు. ఆర్టీసీనీ ప్రైవేట్ పరం చేసేందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.