telugu navyamedia

Essential goods AP cm jagan corona

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు..11 గంటల వరకే సరుకులు

vimala p
ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. సీఎం జగన్ సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశం నిర్వహించారు.