telugu navyamedia

Erraballi Mahabubabad Kaleshwaram Water

మహబూబాబాద్ కు కాళేశ్వరం నీరు: ఎర్రబెల్లి

vimala p
మహబూబాబాద్ జిల్లాకు కాళేశ్వరం నీరు అందిస్తామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.