telugu navyamedia

Employment

భర్తీ చేసిన ఉద్యోగాల పై బహిరంగ లేఖ విడుదల చేసిన కేటీఆర్

Vasishta Reddy
తమ సర్కార్ వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని.. చర్చకు సిద్ధమంటూ మంత్రి కేటీఆర్ సవాల్ చేయడంతో.. విపక్షాల నుంచి కూడా అదే రేంజ్‌లో ప్రతిసవాళ్లు వచ్చాయి.