telugu navyamedia

Eluru

బ్రేకింగ్ : ఏలూరు ఆస్పత్రికి జగన్‌.. బాధితులకు పరామర్శ

Vasishta Reddy
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఏపీ సీఎం జగన్‌ ఇవాళ ఉదయం వెళ్లారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితులను సీఎం జగన్‌ పరామర్శిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను