telugu navyamedia

ECIL

షుజా మా సంస్థలో ఉద్యోగి కాదు: ఈసీఐఎల్

సైబర్‌నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ సుజా తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో