telugu navyamedia

East Godavari Korea Corona Virus AP

ఏపీ యువకుడికి కరోనా?.. అధికారులు అప్రమత్తం

vimala p
హైదరాబాద్‌లో కలకలం రేపిన కరోనా వైరస్ ఇప్పుడు ఏపీలో కూడా వ్యాపించే అవకాశముందని అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి వాసులను కూడా ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది.