telugu navyamedia

Eamcet Ranks Sriprakash college

ఎంసెట్‌ లో సత్తా చాటిన శ్రీప్రకాశ్ విద్యార్థులు

vimala p
ఏపీ ఎంసెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఎంసెట్‌ –2019 ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ ప్రకాష్ జూనియర్ కాలేజీ విద్యార్థులు తమ సత్తా చాటారు.