telugu navyamedia

E-Commerce Amazo nFlipkart Green Zone

గ్రీన్ జోన్ లో ఈ-కామర్స్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్!

vimala p
దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది.