telugu navyamedia

E-cigarettes Banned Central Govt

ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన కేంద్రం!

vimala p
దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.