telugu navyamedia

Drushyam 2 Movie Trailer Launch

‘దృశ్యం 2’ ట్రైలర్ విడుద‌ల‌..

navyamedia
విక్ట‌రీ వెంకటేశ్ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా ‘దృశ్యం-2’ 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైంది.