telugu navyamedia

Drugs DRI Officers Hyderabad

హైదరాబాద్‌లో ఆరు కోట్ల డ్రగ్స్ పట్టివేత

vimala p
హైదరాబాద్‌ నగర శివారులో డీఆర్‌ఐ అధికారులు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఆరు కోట్లు విలువ చేసే 52 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు.