telugu navyamedia

dried fig

ప్రతిరోజు అంజీర్ పండు తినండి..ఇక ఆ సమస్య దగ్గరికి కూడా రాదు

Vasishta Reddy
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకట్టుకునే రంగూ, రూపం గానీ అంజీర్ కు లేవు.