telugu navyamedia

Donald Trump USA President Elections

ప్ర‌త్య‌ర్థులు రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశాలు: ట‌్రంప్‌

vimala p
మరో మూడు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిప‌బ్లిక‌న్, డెమోక్రటిక్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఉత్తర