telugu navyamedia

Donald Trump America Modi India

భారత్‌, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్‌

vimala p
భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ