telugu navyamedia

Disinfection tunnels ‘clinically and psychologically harmful’: Centre tells Supreme Court

డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ పై నిషేధం ?

vimala p
డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ హానికరమని కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. వైద్యపరంగా, మానసికంగా హానికరమని తెలిపింది. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌