telugu navyamedia

Director J Mahendran Passed Away

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

vimala p
ప్రముఖ తమిళ దర్శకుడు జె.మహేంద్రన్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.