telugu navyamedia

Director gives Clarity on Salman Role in Saaho

“సాహో”లో సల్మాన్… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

vimala p
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “సాహో”. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు.