telugu navyamedia

Devineni Avinash Joins YSRCP

కృష్ణా జిల్లాలో టీడీపీకీ షాక్.. వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌

vimala p
కృష్ణాజిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.